(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 142

॥ శ్రీః ॥
3.142. అధ్యాయః 142
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమేన దుర్గమే గమనాక్షమతయా యుధిష్ఠిరనివారితానాం ద్రౌపద్యాదీనాం వహనాంగీకారః ॥ 1 ॥
పథి కులిందాధిపతినా సుబాహునా పూజితైర్యుధిష్ఠిరాదిభిస్తస్యిన్భృత్యవర్గస్థాపనపూర్వకమర్జునదిదృక్షయా గంధమాదనంప్రతి ప్రస్థానం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 3-142-0x(2231)(21262)
అంతర్హితాని భూతాని రక్షాంసి బలవంతి చ।
అగ్నినా తపసా చైవ శక్యం గంతుం వృకోదర ॥ 3-142-1(21263)
సన్నివర్తయ కౌంతేయ క్షుత్పిపాసే బలాశ్రయాత్।
తతో బలం చ దాక్ష్యం చ సంశ్రయస్వ వృకోదర ॥ 3-142-2(21264)
ఋషేస్త్వయా శ్రుతం వాక్యం కైలాసం పర్వతం ప్రతి।
బుద్ధ్యా ప్రపశ్య కౌంతేయ కథం కృష్ణా గమిష్యతి ॥ 3-142-3(21265)
అథవా సహదేవేన ధౌంయేన చ సమం విభో।
సూతైః పౌరోగవైశ్చైవ సర్వైశ్చ పరిచారకైః ॥ 3-142-4(21266)
రథైరశ్వైశ్చ యే చాన్యే విప్రాః క్లేశాసహాః పథి।
సర్వైస్త్వం సహితో భీమ నివర్తస్వాయతేక్షణ ॥ 3-142-5(21267)
త్రయో వయం గమిష్యామో లధ్వాహారా యతవ్రతాః।
అహం చ నకులశ్చైవ లోమశశ్చ మహాతపాః ॥ 3-142-6(21268)
మమాగమనమాకాంక్షన్గ్గాద్వారే సమాహితః।
వసేహ ద్రౌపదీం రక్షన్యావదాగమనం మమ ॥ 3-142-7(21269)
భీమ ఉవాచ। 3-142-8x(2232)
రాజపుత్రీ శ్రమేణార్తా దుఃఖార్తా చైవ భారత।
వ్రజత్యేవ హి కల్యాణీ శ్వేతవాహదిదృక్షయా ॥ 3-142-8(21270)
తవచాప్యరతిస్తీవ్రా వర్తతే తమపశ్యతః।
గుడాకేశం మహాత్మానం సంగ్రామేష్వపలాయినం।
కిం పునః సహదేవం చ మాం చ కృష్ణాం చ భారత ॥ 3-142-9(21271)
ద్విజాః కామం నివర్తంతాం సర్వే చ పరిచారకాః।
సూతాః పౌరోగవాశ్చైవ యం చ మన్యేత నో భవాన్ ॥ 3-142-10(21272)
న హ్యహం హాతుమిచ్ఛామి భవంతమిహ కర్హిచిత్।
శైలేఽస్మిన్రాక్షసాకీర్ణే దుర్గేషు విపమేషు చ ॥ 3-142-11(21273)
ఇయం చాపి మహాభాగా రాజపుత్రీ పతివ్రతా।
త్వామృతే పురుషవ్యాఘ్ర నోత్సహేద్వినివర్తితుం ॥ 3-142-12(21274)
తథైవసహదేవోఽయం సతతం త్వామనువ్రతః।
న జాతు వినివర్తేత మతజ్ఞో హ్యహమస్య వై ॥ 3-142-13(21275)
అపిచాత్ర మహారాజ సవ్యసాచిదిదృక్షయా।
సర్వే లాలసభూతాః స్మ తస్మాద్యాస్యామహే సహ ॥ 3-142-14(21276)
యద్యశక్యో రథైర్గంతుం శైలోఽయం బహుకందరః।
పద్భిరేవ గమిష్యామో మా రాజన్విమనా భవ ॥ 3-142-15(21277)
అహం వహిష్యే పాంచాలీం యత్రయత్ర న శక్ష్యతి।
ఇతి మే వర్తతే బుద్ధిర్మా రాజన్విమనా భవ ॥ 3-142-16(21278)
సుకుమారౌ తథా వీరౌ మాద్రీనందికరావుభౌ।
దుర్గే సంతారయిష్యామి యత్రాశక్తౌ భవిష్యతః ॥ 3-142-17(21279)
యుధిష్ఠిర ఉవాచ। 3-142-18x(2233)
ఏవం తే భాషమాణస్య బలం భీమాభివర్ధతాం।
యత్త్వముత్సహసే వోఢుం పాంచాలీం విపులేఽధ్వని ॥ 3-142-18(21280)
యమజౌ చాపి భద్రం తే నైతదన్యత్ర విద్యతే।
బలం తవ యశశ్చైవధర్మః కీర్తిశ్చ వర్ధతాం ॥ 3-142-19(21281)
యత్త్వముత్సహసే నేతుం భ్రాతరౌ సహ కృష్ణయా।
మా తే గ్లానిర్మహాబాహో మా చ తేఽస్తు పరాభవః ॥ 3-142-20(21282)
వైశంపాయన ఉవాచ। 3-142-21x(2234)
తతః కృష్ణాఽబ్రవీద్వాక్యం ప్రహసంతీ మనోరమా।
గమిష్యామి న సంతాప కార్యో మాం ప్రతి భారత ॥ 3-142-21(21283)
లోమశ ఉవాచ। 3-142-22x(2235)
తపసా శక్యతే గంతుం పర్వతో గంధమాదనః।
తపసా చైవ కౌంతేయ సర్వే యోక్ష్యామహే వయం ॥ 3-142-22(21284)
నకులః సహదేవశ్చ భీమసేనశ్ పార్థివ।
అహం చ త్వం చ కౌంతేయ ద్రక్ష్యామః శ్వేతవాహనం ॥ 3-142-23(21285)
వైశంపాయన ఉవాచ। 3-142-24x(2236)
ఏవం సంభాషమాణాస్తే సుబాహువిషయం మహత్।
దదృశుర్ముదితా రాజన్ప్రభూతగజవాజిమత్ ॥ 3-142-24(21286)
కిరాతతంగణాకీర్ణం పులిందశతసంకులం।
హిమవత్యమరైర్జుష్టం బహ్వాశ్చర్యసమాకులం।
సుబాహుశ్చాపి తాందృష్ట్వా పూజయాప్రత్యగృహ్ణత ॥ 3-142-25(21287)
విషయాంతే కులిందానామీశ్వరః ప్రీతిపూర్వకం।
తత్ర తే పూజితాస్తేన సర్వ ఏవ సుఖోపితాః ॥ 3-142-26(21288)
ప్రతస్థుర్విమలే సూర్యే హిమవంతం గిరిం ప్రతి।
ఇంద్రసేనముఖాంశ్చాపి భృత్యాన్పౌరోగవాంస్తథా ॥ 3-142-27(21289)
సూదాంశ్చ పారిబర్హాంశ్చ ద్రౌపద్యాః సర్వశో నృప।
రాజ్ఞః కులిందాధిపతేః పరిదాయ మహారథాః ॥ 3-142-28(21290)
పద్భిరేవ మహావీర్యా యయుః కౌరవనందనాః।
తే శనైః ప్రాద్రవన్సర్వే కృష్ణయా సహ పాండవాః।
తస్మాద్దేశాత్సుసంహృష్టా ద్రష్టుకామా ధనంజయం ॥ 3-142-29(21291)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ద్విచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 142 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-142-28 పరిదాయ రక్షార్థం సమర్ప్య ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.